ETV Bharat / state

మంత్రి అనిల్​కు కార్యకర్తల ఘన స్వాగతం - నెల్లూరు జిల్లా

మంత్రి అనిల్​కుమార్​​కు నెల్లూరు జిల్లా నాయుడుపేట జాతీయ రహదారిపై పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అభిమానులు శాలువ కప్పి సన్మానించారు.

మంత్రి అనీల్​కు నాయుడుపేటలో ఘనస్వాగతం
author img

By

Published : Aug 2, 2019, 12:55 PM IST

అనీల్​కు స్వాగతం పలికిన అభిమానులు

నెల్లూరు జిల్లా నాయుడుపేట జాతీయ రహదారిపై మంత్రి అనిల్ కుమార్​కు నాయకులు సాగతం పలికారు. సూళ్లూరుపేట శ్రీ చెంగాళ పరమేశ్వరి ఆలయంలో బంగారు కవచం ఏర్పాటు చేశారు. ఈ ఆలయంలో మంత్రి పూజలు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి ఆనాటి అన్నవరం చూసేద్దాం!

Intro:సెంటర్:తణుకు, జిల్లా:పశ్చిమగోదావరి,
రిపోర్టర్: ఎం. వెంకటేశ్వరరావు,
ఫోన్ 93944 50286
AP_TPG_11_02_LADY_DEATH_IN_SPINNING_MILL_AV_AP10092
( )పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామ పరిధిలోని స్పిన్నింగ్ మిల్లు లో జరిగిన ప్రమాదంలో కార్మికురాలు మృతి చెందింది. మిల్లు లో పనిచేస్తున్న అల్లాడి వెంకటలక్ష్మి ప్రమాదవశాత్తు యంత్రంలో జారిపడింది.

Body:యంత్రంలో పడిన కార్మికురాలు తీవ్ర గాయాలకు గురై అక్కడికక్కడే మృతి చెందింది.

Conclusion:పెరవలి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.