దిశ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించిన వెంటనే రాష్ట్రంలో పకడ్బందీగా చట్టాన్ని అమలు చేస్తామని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. దిశ పోలీసుస్టేషన్లలో దాదాపు 40 మంది సిబ్బంది.. డీఎస్పీ స్థాయి అధికారులను నియమించినట్లు చెప్పారు. సివిల్ కేసుల విచారణలో పోలీసులు పనితీరు అభినందనీయమని మంత్రి కొనియాడారు.
ఇదీ చూడండి. వాగులో కొట్టుకుపోయిన లారీ... డ్రైవర్ కోసం గాలింపు