ETV Bharat / state

నెల్లూరులో సందడి 'కుమారి 21ఎఫ్‌' హీరోయిన్‌

నెల్లూరులో సినీ కథానాయిక హెబ్బా పటేల్ అక్షయ తృతీయ సందర్భంగా ఓ దుకాణంలోని బంగారు ఆభరణాల ప్రదర్శనను ప్రారంభించారు.

నెల్లూరులో హెబ్బా సందడి
author img

By

Published : May 5, 2019, 6:28 PM IST

నెల్లూరులో హీరోయిన్ హెబ్బా పటేల్ సందడి చేసింది. అక్షయ తృతీయను సందర్భంగా నగరంలోని ఓ షాపింగ్ మాల్ లో ఏర్పాటు చేసిన బంగారు ఆభరణాలు ప్రదర్శనను ప్రారంభించారు. పలు వస్త్రాలు,ఆభరణాలను అలంకరించుకుని మీడియాకు ఫోజులిచ్చిందీ ముద్దుగుమ్మ. హెబ్బాను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు.

నెల్లూరులో హీరోయిన్ హెబ్బా పటేల్ సందడి చేసింది. అక్షయ తృతీయను సందర్భంగా నగరంలోని ఓ షాపింగ్ మాల్ లో ఏర్పాటు చేసిన బంగారు ఆభరణాలు ప్రదర్శనను ప్రారంభించారు. పలు వస్త్రాలు,ఆభరణాలను అలంకరించుకుని మీడియాకు ఫోజులిచ్చిందీ ముద్దుగుమ్మ. హెబ్బాను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు.

Intro:పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన మండల పరిషత్ జిల్లా పరిషత్ లకు అదనంగా పోస్టులను మంజూరు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. గుంటూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సంఘ సర్వసభ్య సమావేశం జరిగింది. ప్రభుత్వం వద్ద తుది దశలో ఉన్న మండల పరిషత్ అభివృద్ధి అధికారుల పోస్టులలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా 34 శాతం వాటాను ఖచ్చితంగా అమలు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. అదేవిధంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ యాజమాన్యంలోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కు నీటి యాజమాన్య సంస్థలో ఏపీడీలు పదోన్నతులు కల్పించాలని..... 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం 29 పరిపాలన అంశాలను మండల, జిల్లా పరిషత్ పరిధిలోకి తీసుకుని రావాలని... స్థానిక సంస్థలను బలోపేతం చేసి పరిపాలన వికేంద్రీకరణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
bite: బండి శ్రీనివాసరావు, రాష్ట్ర అధ్యక్షులు, పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్


Body:గుంటూరు పశ్చిమ


Conclusion:kit no765
భాస్కరరావు
8008574897

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.