ఇవీ చదవండి:
ఉద్ధృతంగా పొట్టేపాలెం చెరువు.. కొట్టుకుపోయిన అప్రోచ్ రోడ్డు - Washed away Potta Palm pond approach road
మాండౌస్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు నెల్లూరు పొట్టేపాలెం చెరువు కలుజు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అప్రోచ్ రోడ్డు కొంతమేర కొట్టుకుపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరిన్ని వివరాలు మాప్రతినిధి రాజారావు అందిస్తారు.
పొట్టేపాలెం చెరువు కలుజు
ఇవీ చదవండి: