ETV Bharat / state

గుట్కా తరలింపు గుట్టు రట్టు - gutka seaz

బెంగళూరు నుంచి ఉదయగిరికి గుట్కా ప్యాకెట్ల తరలింపు కుట్రను ఆర్టీసీ అధికారులు అడ్డుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ చేస్తున్నారు.

gutka-seaz-1
author img

By

Published : Jun 19, 2019, 1:35 PM IST

బస్సులో గుట్కా పాకెట్లు-నిందితుడు అరెస్టు

బెంగళూరు నుంచి నెల్లూరు జిల్లా ఉదయగిరికి గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మార్గ మధ్యంలో ఉన్న బస్సులో నెల్లూరు RTC అధికారులు... తనిఖీలు చేశారు. ఉదయగిరి మండలం గంగపాలేనికి చెందిన చుండు వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతని నుంచి 150 కవర్లలో పెద్ద సంఖ్యలో ఉన్న గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

Intro:అనుమానంతో భార్య తల నరికి పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త హుస్సేనయ్య...
ఈ సంఘటన చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం కలకడ మండలం లో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది.
కడప జిల్లా సంబేపల్లి మండలం దేవపట్ల గ్రామం హసన్ సవాళ్ల పల్లెకు చెందిన హుస్సేన్ నాయక్ చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలం మర్రిపాడు కాలనీకి చెందిన అమ్మాజీ తో పదేళ్ల క్రితం వివాహమైంది వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు లారీ డ్రైవర్గా పనిచేస్తున్న భర్త హుస్సేన్ అయ్య గత కొంతకాలంగా భార్య కు వివాహేతర సంబంధం ఉందని అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై భార్యాభర్తలిద్దరూ పలుమార్లు గొడవలు పడ్డారు ఈ నేపథ్యంలో ఇటీవల అమ్మాజీ తన పుట్టింటికి చేరింది.
మంగళవారం మర్రిపాడు కాలనీలో ఉన్న తన భార్య అమ్మాయి దగ్గరికి వెళ్లాడు. ఇక నుంచి బాగా చూసుకుంటా న0టూ భార్యను తీసుకుని తన ద్విచక్ర వాహనంలో బయలుదేరారు . మార్గమధ్యంలోని కలకడ మండలం కదిరాయ చెరువు గ్రామ సమీపంలోని నిర్జీవ ప్రదేశంలో భార్య తల నరికి వేశారు. అనంతరం అక్కడి నుంచి తలను తీసుకుని పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు.
వాల్మీకిపురం సీఐ వలస అయ్య స్థానిక ఎస్ఐ వంశీధర్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

ఈ విజువల్స్ ను ఏపీ వాట్సాప్లో పంపించాను గమనించగలరు

Body:భార్య తల నరికిన భర్త

Conclusion:చిత్తూరు జిల్లా లా లో భార్య తలను భర్త నరికి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళి లొంగిపోయారు ఈ విజువల్స్ ను ఏపీ వాట్సాప్ లో పెట్టాను పరిశీలించగలరు.

హరినాథ్8008611855
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.