నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం, సింగనపల్లి గ్రామ శివారులో ముగ్గురు రైతులకు చెందిన ఐదు గేదెలు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాయి. ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభానికి ఉన్న తీగలు కిందపడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. మొత్తం 20 గేదెలు మేతకు వెళ్లి తిరిగి గ్రామానికి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన గేదెల విలువ సుమారు రూ.2లక్షలు ఉంటుందని రైతులు వాపోతున్నారు.
విద్యుదాఘాతంతో ఐదు గేదెలు మృతి - ఈటీవీ భారత్ తాజా వార్తలు
నెల్లూరు జిల్లా మర్రిపాడులోని సింగనపల్లి గ్రామ శివారులో విద్యుదాఘాతానికి గురై ఐదు గేదెలు మృతి చెందాయి. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు కింద పడిపోయి ప్రమాదం సంభవించగా... మృతి చెందిన ఐదు గేదెల విలువ రూ.2లక్షలు ఉంటుందని రైతులంటున్నారు.
![విద్యుదాఘాతంతో ఐదు గేదెలు మృతి five buffellows dead at nellre district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7794297-518-7794297-1593255162028.jpg?imwidth=3840)
నెల్లూరులో విద్యుదాఘాతానికి గురై ఐదు గేదెలు మృతి