ETV Bharat / state

హోటల్​లో గ్యాస్​ లీక్​.. తప్పిన పెను ప్రమాదం - fire accident in hotel latest news

గ్యాస్ లీకేజీతో నెల్లూరు జిల్లా మర్రిపాడులోని హోటల్లో​ అగ్ని ప్రమాదం జరిగింది. గ్యాస్​ సిలిండర్​ లీక్​ కావడం వల్ల పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. అయితే సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించడం వల్ల భారీ ప్రమాదం తప్పింది.

fire-accident-in-hotel
హోటల్​లో గ్యాస్​ లీక్​తో అగ్ని ప్రమాదం
author img

By

Published : Jul 15, 2020, 11:52 PM IST

నెల్లూరు జిల్లా మర్రిపాడులోని ఓ హోటల్​లో అగ్ని ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ లీకేజీ కావడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. హోటల్ యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేయడం వల్ల భారీ ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో కొద్దిమేర ఆస్తి నష్టం వాటిల్లినప్పటికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని హోటల్​ యజమానులు తెలిపారు.

ఇవీ చూడండి:

ఆస్పత్రిలో సిబ్బంది లేమి.. బల్లపైనే ప్రసవం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.