నెల్లూరులోని చిన్న బజార్ వద్ద అగ్నిప్రమాదం భారీ నష్టాన్ని మిగిల్చింది. ఓ ప్లాస్టిక్ దుకాణంలో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. మూడు అంతస్తులున్న భవనమంతా అగ్ని కీలల వ్యాపించాయి. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదీ చదవండి: