ETV Bharat / state

ఇసుక తరలింపు వాహనాలపై అధికారుల దాడులు

అధిక లోడు, అక్రమంగా ఇసుక తరలించే వాహనాలపై నెల్లూరు జిల్లా అధికారులు దాడులు నిర్వహించారు.

author img

By

Published : Sep 21, 2019, 9:31 AM IST

ఇసుక లారీలు
ఇసుక తరలింపు వాహనాలపై అధికారుల దాడులు

అక్రమంగా ఇసుక తరలించే వాహనాలపై నెల్లూరు జిల్లాలో అధికారులు దాడులు నిర్వహించారు. పొట్టేపాలెం, విరువూరు రేవుల నుంచి బుచ్చిరెడ్డిపాలెం మీదుగా వెళ్లే వాహనాలను తనిఖీలు చేశారు. విజిలెన్స్, పోలిస్, మైనింగ్ శాఖ అధికారులు చేపట్టిన ఈ తనిఖీల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఆరు లారీలతోపాటు, అధిక లోడుతో వెళ్తున్న ఏడు లారీలను పట్టుకున్నారు. నెల్లూరు జిల్లా నుంచి ప్రకాశం, గుంటూరు జిల్లాలకు ఇసుకను తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన లారీలను సీజ్ చేసి బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఇది కూడా చదవండి.

'ఇబ్బంది లేకుండా సాగునీరు అందిస్తాం'

Intro:Ap_Vsp_91_20_Dont_Use_Plastic_Campain_Ab_AP10083
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని కోరుతూ విశాఖలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Body:ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న తోపుడు బండ్ల వ్యాపారుల వద్దకు వెళ్లి ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి.. అరిటాకులు, కాగితపు సంచులను వినియోగించాలని మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు కోరారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని వారం రోజులుగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఇవాళ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని కోరుతూ తోపుడు బళ్ల వ్యాపారులతో అవగాహన కార్యక్రమం చేపట్టామని ఆయన తెలిపారు.

Conclusion:ప్లాస్టిక్ వాడకం అరికట్టడం ద్వారా నగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దడం జరువుతుందని అన్నారు. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న వేడి పదార్థాలను తినడం ద్వారా క్యాన్సర్ వంటి ప్రాణం హాని కలిగించే జబ్బులు,వ్యాధులు వస్తాయని ఆయన అన్నారు.

బైట్: కంభంపాటి హరిబాబు, మాజీ ఎంపీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.