నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో తెదేపా సంస్థాగత కమిటీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ ఆధినేత చంద్రబాబు దృష్టి సారించారు. ఎన్నికల పర్యవేక్షకుడిగా మాజీ లిడ్ క్యాప్ ఛైర్మన్ ఎరిక్షన్ బాబును నియమించారు. పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులతో సమన్వయం చేసుకుంటూ.. కార్యక్రమాలు నిర్వహించాలని చంద్రబాబు ఆదేశించారు.
ఇదీ చూడండి:
'జగన్ లేఖకు వ్యతిరేకంగా తీర్మానించినందుకు బెదిరింపు ఫోన్ కాల్'