ETV Bharat / state

విద్యుత్తు తీగలు తెగిపడి కారు దగ్ధం

నెల్లూరు జిల్లా మాదిరాజు గూడూరులో ప్రమాదవశాత్తు ఆశ్రమంపై విద్యుత్‌ తీగలు పడి మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న కారుకు మంటలు అంటుకొని దగ్ధం అయ్యింది.

Electric wires fall off the car at nellore dist
విద్యుత్తు తీగలు పడి కారు దగ్ధం
author img

By

Published : May 17, 2020, 11:34 PM IST

ప్రమాదవశాత్తు ఆశ్రమంపై విద్యుత్‌ తీగలు పడి మంటలు చెలరేగాయి. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో నెల్లూరు జిల్లాలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. నెల్లూరు గ్రామీణ మండలంలోని మాదిరాజు గూడూరులో విద్యుత్ లైన్​లు తెగి వెలాడుతూ ఒక్కసారిగా ఆశ్రమంపై పడి మంటలు వచ్చాయి. పక్కనే ఉన్న కారుకు మంటలు అంటుకొని కాలిపోయింది.

ఇదీ చదవండి:

'అతనెవరో గుర్తించలేదు.. తర్వాతే డాక్టర్ అని తెలిసింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.