నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం శకునాలపల్లి పంచాయతీ 8వ వార్డులో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల పరిశీలకుడు బసంత్ కుమార్ పరిశీలించారు. వార్డు ఎన్నికకు సంబంధించి పోలైన ఓట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఓట్ల లెక్కింపు కొరకు ఏర్పాటు చేసిన కేంద్రాన్ని తనిఖీ చేసి అధికారులకు సూచనలిచ్చారు. ఎలాంటి సమస్యలు లేకుండా వార్డు ఎంపిక ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేయాలన్నారు.
ఇవీ చూడండి...