ETV Bharat / state

DRDO Chairman Satish reddy: గాంధీ ఆశ్రమ అభివృద్ధికి కృషి చేస్తా: సతీశ్‌రెడ్డి - Pinakini Satyagraha Ashram

DRDO chairman Satish reddy visit gandhi ashramam: నెల్లూరు జిల్లా పల్లెపాడులోని గాంధీ ఆశ్రమాన్ని(పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం) డీఆర్​డీవో ఛైర్మన్ సతీశ్‌రెడ్డి సందర్శించారు. ఆశ్రమ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని సతీశ్‌రెడ్డి చెప్పారు.

drdo chairman Sathish reddy
డీఆర్​డీవో ఛైర్మన్ సతీశ్‌రెడ్డి
author img

By

Published : Dec 30, 2021, 4:09 AM IST

Updated : Dec 30, 2021, 6:29 AM IST

గాంధీ ఆశ్రమ అభివృద్ధికి కృషి చేస్తా: సతీశ్‌రెడ్డి

DRDO chairman Satish reddy visit gandhi ashramam in pallepadu: రెండో సబర్మతిగా పిలిచే నెల్లూరు జిల్లా పల్లెపాడులోని గాంధీ ఆశ్రమ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని డీఆర్​డీవో ఛైర్మన్ సతీశ్‌రెడ్డి అన్నారు. 1921లో మహాత్ముడి చేతులమీదుగా ఏర్పాటైన ఆశ్రమాన్ని సతీశ్‌రెడ్డి సందర్శించారు. అక్కడ కొంతసేపు గడిపారు.

పెన్నానది ప్రవాహానికి ఆశ్రమ భూమి కోతకు గురి అవుతోందని నిర్వాహకులు ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. ఇక‌్కడి జ్ఞాపకాలను భద్రపరిచేలా.. మరింత కృషి చేయాల్సి ఉందని సతీశ్‌రెడ్డి అన్నారు. ఆశ్రమ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు.

ఇదీ చదవండి...

HEARING IN HIGH COURT : ఆ బకాయిలను.. వచ్చే ఏడాది జూన్​ నాటికి చెల్లిస్తాం: ప్రభుత్వం

Last Updated : Dec 30, 2021, 6:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.