ETV Bharat / state

తలసేమియా రోగులకు పండ్ల పంపిణీ - Distribution of fruits patients

నెల్లూరు నగరంలో రెడ్ క్రాస్​లో రక్తం ఎక్కించుకుంటున్న చిన్నారులకు న్యాయవాది రమాదేవి పండ్లు పంపిణీ చేశారు.

Distribution of fruit for thalassemia patients
తలసేమియా రోగులకు పండ్ల పంపిణీ
author img

By

Published : Apr 17, 2020, 8:30 PM IST

నెల్లూరులో తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు ప్రశాంత్ సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో న్యాయవాది రమాదేవి పండ్లు పంపిణీ చేశారు. నగరంలోని రెడ్ క్రాస్​లో రక్తం ఎక్కించుకుంటున్న చిన్నారులకు పండ్లు అందించారు. ప్రస్తుతం కరోనా సమయంలో రోగులకు రక్తం దొరకకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని...దాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఆమె కోరారు.

ఇదీ చదవండి:

బొమ్మగీసి కరోనాపై ప్రజలకు అవగాహన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.