నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం కార్యాలయంలో ఈరోజు కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఛైర్మన్ మైలారి శోభారాణి అధ్యక్షత వహించారు. తాగునీటి సమస్యపై స్పందించారు. యుద్ధ ప్రాతిపదికన కొత్త పాయింట్లు వేసి నీటి సరఫరా చేస్తామని కమిషనర్ కాసు శివరామిరెడి తెలిపారు.
ఇవీ చదవండి