ETV Bharat / state

'కరోనా కేంద్రంలో పురుగులన్నం పెడుతున్నారు' - ఆత్మకూరులో కరోనా కేంద్రంపై వార్తలు

నెల్లూరు ఆత్మకూరు కరోనా కేంద్రంలో నాణ్యమైన భోజనం పెట్టడం లేది కోవిడ్ బాధితులు విచారం వ్యక్తం చేశారు. పురుగుల పాలైన అన్నం పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

corona patients complaint on food in athmakur corona centre
corona patients complaint on food in athmakur corona centre
author img

By

Published : Jul 18, 2020, 11:13 PM IST

Updated : Jul 18, 2020, 11:41 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు కరోనా చికిత్స కేంద్రంలో సౌకర్యలు సరిగా లేవని కోవిడ్ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు గాని, నర్సులుగాని పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు.

చివరికి తినే అన్నంలోనూ పురుగులు వస్తున్నాయని చెప్పారు. సరైన ఆహారం అందిచాలని బాధితులు కోరారు. ఆత్మకూరులోని క్వారంటైన్ సెంటర్లో వసతులపై జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓ ఆరా తీశారు.

ఇదీ చదవండి:

గవర్నర్​ వద్దకు ఆ 2 బిల్లులు.. తిరుగుతున్నాయి ఎన్నో మలుపులు

Last Updated : Jul 18, 2020, 11:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.