ETV Bharat / state

వైకాపాలో ఇరువర్గాల మధ్య విభేదాలు - mla anam ramanarayana reddy

వెంకటగిరి వైకాపాలోని ఇరువర్గాల మధ్య విభేదాలు చెలరేగాయి. ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి స్వాగతం పలికే సందర్భంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంటున్నట్లు సమాచారం.

conflicts between ycp leaders
వైకాపాలో ఇరువర్గాల మధ్య విభేదాలు
author img

By

Published : Jan 10, 2021, 10:12 PM IST

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వైకాపాలోని ఇరువర్గాల మధ్య విభేదాలు చెలరేగాయి. కార్యకర్తలు వాగ్వాదానికి దిగి పరస్పరం నెట్టుకున్నారు. ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి స్వాగతం పలికే సందర్భంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంటున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.