ETV Bharat / state

అన్నదమ్ముల మధ్య వివాదం.... మనస్తాపంతో ఒకరు ఆత్మహత్య - Conflict between brothers one died

పల్లిపాలెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అన్నదమ్ముల మధ్య నెలకొన్న ఓ చిన్న వివాదంతో మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అన్నదమ్ముల మధ్య నెలకొన్న వివాదం.... మనస్తాపంతో ఒకరు ఆత్మహత్య
author img

By

Published : Oct 19, 2019, 8:16 PM IST

నెల్లూరు జిల్లా సంగం మండలం పల్లిపాలెం గ్రామంలో విషాదం నెలకొంది. అతిపాటి సుధాకర్ అనే వ్యక్తి దోమల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అన్నదమ్ముల మధ్య నెలకొన్న స్వల్ప వివాదంతో ఒకరినొకరు కొట్టుకున్నారు. అనంతరం మనస్తాపానికి గురైన సుధాకర్ పొలానికి అని వెళ్లి దోమల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అన్నదమ్ముల మధ్య వివాదం.... మనస్తాపంతో ఒకరు ఆత్మహత్య

ఇదీ చూడండి: అప్పుల బాధతో ఉల్లి రైతు ఆత్మహత్య

Intro:పురుగుల మందు తాగి మృతిBody:నెల్లూరు జిల్లా సంగం మండలం పల్లిపాలెం గ్రామంలో ని పొలాల్లో అతిపాటి సుధాకర్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.శుక్రవారం రాత్రి అన్నదమ్ముల మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది. ఈ వివాదంలో ఒకరినొకరు కొట్టుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన సుధాకర్ ఉదయాన్నే పొలం కి అని వెళ్లి దోమల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో కుమారులు వెతకగా పొలంలో మృతి చెంది యున్నాడు.వెంటనే పోలీస్ లకు సమాచారం అందించారు.కేసు నమోదు చేసిన పోలీస్ లు దర్యాప్తు చేపట్టారు.Conclusion:కిట్ నెం 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు.9866307534
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.