ETV Bharat / state

AP News: కోవూరు వద్ద వరదనీటిలో చిక్కుకున్న సినీ బృందం - nellore district rains

కోవూరు వద్ద షూటింగ్​కు వచ్చిన సినిమా బృందం వరద నీటిలో చిక్కుకుంది. నటుడు నవీన్‌ కుమార్‌ .. వరదల్లో చిక్కుకున్న తమకు సహాయం అందించాలని కోరుతూ వీడియో సందేశం విడుదల చేశారు.

వరదనీటిలో చిక్కుకున్న సినీ బృందం
వరదనీటిలో చిక్కుకున్న సినీ బృందం
author img

By

Published : Nov 21, 2021, 8:18 AM IST

నెల్లూరు జిల్లా కోవూరు వద్ద షూటింగ్ కు వచ్చిన సినిమా బృందం వరద నీటిలో చిక్కుకుంది. నటుడు నవీన్‌ కుమార్‌ .. వరదల్లో చిక్కుకున్న తమకు సహాయం అందించాలని కోరుతూ వీడియో సందేశం విడుదల చేశారు. ‘3 నెలల షూటింగ్ నిమిత్తం కోవూరు వచ్చాం. కోవూరు బ్రిడ్జి సమీపంలోని ఓ భవనంలో నాతో పాటు 30 మంది వరకు ఉన్నాం. మేం ఉన్న ప్రాంతం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుంది. కనీసం తాగునీరు తెచ్చుకునేందుకు కూడా అవకాశం లేదు. దయచేసి సహాయం చేయండి ’ అని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: రేపు నౌకదళం అమ్ముల పొదిలోకి.. ఐఎన్​ఎస్​ విశాఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.