శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పోలీసులు 50కిపైగా బాలకార్మికులకు విముక్తి కలిగించారు. సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలోని వ్యాపార సంస్థలు, దుకాణాలు, మెకానిక్ షెడ్లలో పనిచేసే చిన్నారులను అధికారులు గుర్తించారు. పిల్లల తల్లిదండ్రులకు, వ్యాపారులకు అవగాహన కల్పించారు. వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: