ETV Bharat / state

జగన్మోహన్​రెడ్డి... జగన్నాటకాలు వద్దు!

తెదేపా అధినేత చంద్రబాబు వైకాపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు రెండు రోజుల పర్యటనలో భాగంగా పట్టణంలోని అనిల్ గార్డెన్స్​లో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.

chandrababu fires on cm jagan
author img

By

Published : Oct 14, 2019, 1:42 PM IST

Updated : Oct 14, 2019, 2:11 PM IST

'మా కార్యకర్తల జోలికి వస్తే ఊరుకోం'

నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెదేపా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ పత్రిక ఎడిటర్‌పై దాడి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 'మా ఇంటిపై డ్రోన్ ఎగురవేస్తే ప్రమోషన్ ఇచ్చారు. అధికారం శాశ్వతం కాదు... తప్పుచేసిన అధికారులకు శిక్షలు తప్పవు. ఇసుకను సామాన్యులకు దొరక్కుండా చేశారు. ముడుపుల కోసమే మద్యం ధరలు పెంచారు. రైతు భరోసా కింద రూ.12,500 ఇస్తామని ప్రగల్భాలు పలికి.. ఈ రోజు 6500 ఇస్తామంటున్నారు. జగన్...మీ కార్యకర్తల కోసం, మా కార్యకర్తల వద్ద పన్నులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. జె ట్యాక్స్​ వేస్తూ.. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.' అని చంద్రబాబు విమర్శించారు.

'పోలీసులు ఇస్టానుసారం వ్యవహరించొద్దు"
'పులివెందుల పంచాయితీ రాష్ట్రంలో జరగనివ్వను'

Jalgaon (Maharashtra), Oct 13 (ANI): Ahead of assembly elections in Maharashtra, Prime Minister Narendra Modi on October 13 addressed a public rally in Jalgaon. While addressing the gathering PM Modi slammed opposition parties over abrogation of Article 370. He dared the opposition parties to declare in their manifesto that they will bring back the provisions which gave special status to Jammu and Kashmir. "I challenge my opponents to come with clear stand (on Article 370). If you have courage, then announce it in your election manifesto to bring back Article370. They are shedding crocodile tears every day. Do they have strength to do it? Will people of this country allow it?" said PM Modi.

Last Updated : Oct 14, 2019, 2:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.