కరోనా విజృంభిస్తున్న వేళ మహమ్మారి బాధితులకు బాసటగా దాతలు ముందుకు రావడం శుభపరిణామమని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అన్నారు. సామాజిక బాధ్యతగా భావించి సెంబ్ కార్ప్ కంపెనీ వారు.. 40 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, 2 వేల హోం ఐసోలేషన్ కిట్లు అందించినట్లు చెప్పారు.
ఇదీ చదవండి: జమీలుద్దీన్ హత్య కేసులో నిందితుల అరెస్ట్