నెల్లూరు జిల్లా సంగం చెక్ పోస్ట్ సెంటర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు రోడ్ల కూడలి వద్ద ఎర్రగుంట్ల నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్ డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది.
ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి.. డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు.
ఇదీ చదవండి: