ETV Bharat / state

వార్డు సచివాలయ సిబ్బందికి అవగాహన కార్యక్రమం - Ward Secretariat awarness programme at nellore district

వెంకటగిరిలో వార్డు సచివాలయ సిబ్బందికి ఇంటిపన్ను, నీటి పన్ను మదింపుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పురపాలక శాఖ ప్రాంతీయ సంచాలకులు వెంకటేశ్వర్లు హాజరయ్యారు.

Awareness program for Ward Secretariat staff at venkatagiri
వార్డు సచివాలయ సిబ్బందికి అవగాహన కార్యక్రమం
author img

By

Published : May 27, 2020, 8:58 PM IST

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వార్డు సచివాలయ సిబ్బందికి ఇంటిపన్ను, నీటి పన్ను మదింపుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పురపాలక శాఖ ప్రాంతీయ సంచాలకులు వెంకటేశ్వర్లు హాజరయ్యారు. కొత్తగా సచివాలయ ఉద్యోగులు పట్టణంలో నీటిపన్ను, ఇంటి పన్ను, సరైనా అవగాహనతో విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ కమిషనర్ జాలిరెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి:కూలీలు లేరు నాట్లు ఎలా?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.