ETV Bharat / state

జంతు వధశాలపై అధికారుల దాడులు

నెల్లూరు నగరం మైపాడు రోడ్డులో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న జంతు వధశాలలపై కార్పొరేషన్ అధికారులు దాడులు చేశారు. జంతు కళేబరాలు సీజ్ చేశారు.

Attacks on cow meat storage zoo
ఆవు మాంసం నిల్వ చేసే జంతువధశాలపై దాడులు
author img

By

Published : May 17, 2020, 7:33 AM IST

నెల్లూరు నగరం మైపాడు రోడ్డులో.. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న జంతు వధశాలలపై కార్పొరేషన్ అధికారులు దాడులు నిర్వహించారు. దుర్వాసన వస్తోందని... స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ తనిఖీలు చేశారు.

ఓ గదిలో నిల్వ ఉంచిన ఆవు మాంసాన్ని, జంతు కళేబరాలను అధికారులు సీజ్ చేశారు. ఇకపై జంతు కళేబరాలను నిర్వహించకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటించారు. గతంలోనూ ఈ ప్రాంతాల్లో కార్పొరేషన్ అధికారులు దాడులు చేసినా వ్యాపారుల్లో మార్పు రాలేదు.

ఇదీ చదవండి:

18 నుంచి రాయితీ విత్తనాల విక్రయం: కన్నబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.