నెల్లూరు జిల్లా చేజర్ల మండలం రెడ్డి వారి కండ్రిక గ్రామంలో దారుణం జరిగింది. అదే గ్రామానికి చెందిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడన్న అనుమానంతో నరేష్ అనే యువకుడిపై అమ్మాయి బంధువులు దాడి చేశారు. అడ్డు వచ్చిన అతని మేనమామ చిలకపాటి మల్లికార్జునపై సైతం దాడికి పాల్పడ్డారు.
క్షతగాత్రులను నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మల్లికార్జున మృతి చెందాడు. నరేష్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి