ఇదీ చదవండి :
'ఇరిగేషన్ స్థలాల్లో పార్టీ కార్యాలయాలా.. చర్యలు తీసుకుంటాం' - anil kumar yadav
నెల్లూరు రామలింగాపురం జల వనరుల శాఖ కార్యాలయాన్ని మంత్రి అనిల్ కుమార్ పరిశీలించారు. సీఎంతో చర్చించి ఇరిగేషన్ స్థలాలు క్రమబద్ధీకరించే చర్యలు తీసుకుంటామన్నారు. లస్కర్ల భర్తీ తర్వలోనే చేపడతామన్నారు.
నెల్లూరులో మంత్రి అనిల్ పర్యటన
ముఖ్యమంత్రి జగన్తో చర్చించి ఇరిగేషన్ స్థలాల క్రమబద్ధీకరణ చర్యలు తీసుకుంటామని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. నెల్లూరు రామలింగాపురం జలవనరులశాఖ కార్యాలయాన్ని మంత్రి పరిశీలించారు. అమరావతి, మంగళగిరిల్లో ఇరిగేషన్ స్థలాలను తక్కువ లీజుతో తీసుకుని ఓ రాజకీయ పార్టీ భవనాలు నిర్మించిందని మంత్రి తెలిపారు. జల వనరుల శాఖ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉంటుంటే... ఖరీదైన స్థలాలను మాత్రం కొందరు తక్కువ ధరకే లీజుకు తీసుకున్నారని ఆరోపించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రితో చర్చించి అవసరమైన చర్యలు చేపడుతామన్నారు. నెల్లూరు ఇరిగేషన్ నూతన కార్యాలయం భవనాన్ని నాలుగున్నర కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించేందుకు ప్రతిపాదన సిద్ధం చేస్తున్నామని మంత్రి చెప్పారు. త్వరలోనే లస్కర్ల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు.
ఇదీ చదవండి :
Intro:విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం
గరివిడి లో గల శ్రీ వేంకటేశ్వర పశు వైద్య పరిశోధన కేంద్రంలో ఈరోజు అరుదైన చికిత్స జరిగింది
Body:చీపురుపల్లి మండలం చిన్న పల్లి గ్రామానికి చెందిన రైతు ఆవు కాన్పు సమయంలో దూడ అడ్డంగా తిరిగి ఇబ్బంది తో చీపురుపల్లి గవర్నమెంట్ పశువుల ఆసుపత్రి లో డాక్టర్ ను సంప్రదించగా వారు గరివిడి వెంకటేశ్వర పశువైద్య పరిశోధన కేంద్రానికి రిఫర్ చేశారు
ఇక్కడ డాక్టర్ లు తగు పరీక్షలన్నీ చేసి
లోపల దూడ చనిపోయిందని గ్రహించి
ఆవుకు పెద్ద ఆపరేషన్ చేసి దూడను బయటికి తీసి ఆవు ప్రాణాలు కాపాడారు
Conclusion:అనంతరం రైతు ఆనందంలో రైతు కళ్లల్లో ఆనందం రైతు డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపాడు
పరిశోధన కేంద్రం అసోసియేట్ డీన్ నాయుడు మాట్లాడుతూ
రైతులు ఆవులు ప్రసవ సమయంలో ఆవులు లేదా గేదెలను హాస్పిటల్ ను తీసుకు వెళ్లవలసిందిగా
ఆవుల ల డెలివరీ ఈజీగా అవుతుందని అందువల్ల రైతులకు నష్టం కలుగదని చెప్పారు