వైకాపా ఎమ్మెల్యేగా గెలిచాక చాలా అవమానాలు ఎదుర్కొంటున్నానని ఎమ్మెల్యే ఆనం అన్నారు. జిల్లా అధికారుల తీరుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. క్రిమినల్ కేసులు పెట్టేందుకూ వెనుకాడనని అన్నారు. అధికారుల తీరుపై తాడో పేడో తేల్చుకుంటానని పేర్కొన్నారు. కనీసం ఆహ్వాన పత్రిక కూడా పంపకపోవడం దారుణమన్నారు.
ఇదీ చదవండి: స్థానిక ఎన్నికల్లో.. అన్ని చోట్లా 'భాజపా- జనసేన' కూటమి పోటీ