ETV Bharat / state

విద్యుత్ శాఖ ఎస్ఈ నివాసంలో అనిశా సోదాలు - anti corruption bureau news

విద్యుత్ శాఖ ఎస్ఈ నివాసంలో అనిశా సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు విజయకుమార్‌రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అనిశా అధికారులు తెల్లవారుజాము నుంచి ప్రత్యేక బృందాలతో పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు.

ACB raides
సోదాలు నిర్వహిస్తున్న అవినీతి నిరోధక శాఖ
author img

By

Published : Dec 2, 2020, 10:42 AM IST

Updated : Dec 2, 2020, 12:46 PM IST

నెల్లూరు జిల్లా విద్యుత్ శాఖ ఎస్​ఈ విజయకుమార్ రెడ్డి ఇంట్లో అనిశా సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో అధికారులు దాడులు నిర్వహించారు. నగరంలోని ఆయన నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఏఎస్పీ దేవానంద్​ శాంత్రో ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచి నగరంలోని చిల్డ్రన్స్ పార్కు వద్ద ఈ సోదాలు జరుగుతున్నాయి. ఎవరినీ ఇంట్లోకి అనుమతించట్లేదు. దాడులు పూర్తైయిన తర్వాత మీడియాకు వివరాలు అందిస్తామని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: నివర్​తో దెబ్బతిన్న రోడ్లను బాగుచేస్తాం: కలెక్టర్ చక్రధర్

Last Updated : Dec 2, 2020, 12:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.