నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం నుంచి అధికంగా నీరు వస్తున్నందున పెన్నా నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. నీటి ఉద్ధృతితో సంగం వద్ద పొర్లుకట్ట కోతకు గురవుతోంది. వరద ప్రవాహంతో కట్ట పైభాగాన ఉన్నకాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇసుక సంచులతో కట్ట కోతకు గురవకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదీ చదవండి: