నెల్లూరు జిల్లా ఆత్మకూరు బట్టేపాడు వద్ద ప్రయాణికులతో వస్తున్న ఆటోను ఇసుక టిప్పర్ ఢీ కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. ఇసుక టిప్పర్ ఆపకుండా వెళ్లిపోతుంటే... స్థానికులు వెంబడించి అడ్డుకున్నారు. వాహన చోదకుడిని పోలీస్టేషన్ కి తరలించారు.
ఇదీ చదవండి: