పల్నాడు జిల్లా దాచేపల్లిలో వైకాపా శ్రేణులు రెచ్చిపోయారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటేయలేదనే కక్షతో తన ఇంటిపై మున్సిపల్ ఛైర్‌పర్సన్ భర్త, కుమారులు, బంధువులు కలిసి దాడి చేశారని తెదేపా కార్యకర్త కానిశెట్టి నాగులు వాపోయారు. ఇంట్లో ఫర్నీచర్ ధ్వంసం చేశారని ఆరోపించారు. ప్రాణభయంతో ఇంట్లోకెళ్లి తాళాలు వేసుకోవడంతో.. ఇంటి ఆవరణలో ఉన్న పశువులపై దాడి చేసి గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు చేరుకున్న తర్వాత.. మున్సిపల్ ఛైర్‌పర్సన్ వర్గీయులు వెళ్లిపోయారని చెప్పారు.
ఇదీ చదవండి: కార్మికులను గౌరవించే సంస్కారం సీఎం జగన్‌కు లేదు: అచ్చెన్న
మున్సిపల్ ఎన్నికల్లో ఓటేయలేదని.. దాచేపల్లిలో తెదేపా కార్యకర్త ఇంటిపై దాడి - పల్నాడు జిల్లా లేటెస్ట్ అప్డేట్స్
08:40 May 02
కానిశెట్టి నాగులు ఇంటిపై మున్సిపల్ ఛైర్మన్ భర్త, కుమారులు దాడి