- రేపు ఉ. 10 గంటలకు ఫిల్మ్ ఛాంబర్‌కు తారకరత్న భౌతికకాయం: విజయసాయిరెడ్డి
- రేపు మధ్యాహ్నం 3 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు: విజయసాయిరెడ్డి
రేపు మధ్యాహ్నం 3 గంటలకు మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు - నేటి వార్తలు
17:53 February 19
రేపు ఉ. 10 గంటలకు ఫిల్మ్ ఛాంబర్‌కు తారకరత్న భౌతికకాయం
16:02 February 19
తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పించిన బాలకృష్ణ, చిరంజీవి
- తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పించిన బాలకృష్ణ
- తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పించిన చిరంజీవి
- తారకరత్న కుటుంబసభ్యులను పరామర్శించిన చిరంజీవి
14:42 February 19
తారకరత్నకు నివాళులర్పించిన పరిటాల సునీత
- తారకరత్నకు నివాళులర్పించిన పరిటాల సునీత,
- శ్రీరామ్ తారకరత్నకు నివాళులర్పించిన అలీ దంపతులు
11:14 February 19
తారకరత్న బౌతికకాయానికి చంద్రబాబు దంపతుల నివాళులు
- హైదరాబాద్ చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
- సతీమణితో కలిసి మోకిలకు చేరుకున్న చంద్రబాబు
- హైదరాబాద్: తారకరత్న భౌతికకాయానికి చంద్రబాబు దంపతుల నివాళులు
- తారకరత్న భౌతికకాయానికి నారా లోకేశ్, బ్రాహ్మణి నివాళులు
11:10 February 19
తారకరత్న మృతిపట్ల టీడీపీ నేతల సంతాపం
- తారకరత్న మృతిపట్ల పలువురు టీడీపీ నేతల సంతాపం
- తారకరత్న మృతిపట్ల గొట్టిపాటి రవికుమార్, యరపతినేని శ్రీనివాస్ సంతాపం
- తారకరత్న మృతిపట్ల మాగంటి బాబు, ఎ.వి.రమణ, మండలి బుద్ధప్రసాద్ సంతాపం
10:55 February 19
తారకరత్న మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం
- తారకరత్న మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం
- తారకరత్న అకాలమరణం బాధాకరం: ప్రధాని మోదీ
- సినీ, వినోద ప్రపంచంలో తనదైన ముద్రవేశారు: ప్రధాని మోదీ
- తారకరత్న కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని
09:59 February 19
తారకరత్న పార్థివదేహనికి నివాళులు
- తారకరత్న పార్థివదేహనికి నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్
- తారకరత్న పార్థివదేహనికి నివాళులర్పించిన ఎంపీ విజయసాయిరెడ్డి
- తారకరత్న పార్థివదేహనికి నివాళులర్పించిన నటుడు అజయ్
08:02 February 19
హైదరాబాద్ చేరుకున్న తారకరత్న భౌతికకాయం
- హైదరాబాద్: మోకిలలోని స్వగృహంలో తారకరత్న భౌతికకాయం
- మోకిలలోని నివాసానికి తరలివస్తున్న నందమూరి కుటుంబసభ్యులు, సన్నిహితులు
- గతనెల 27న కుప్పంలో అస్వస్థతకు గురైన తారకరత్న
- నిన్న బెంగళూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస
- రోడ్డుమార్గం ద్వారా హైదరాబాద్‌కు తారకరత్న భౌతికకాయం తరలింపు
- ఇవాళ మోకిలలోని నివాసంలో తారకరత్న భౌతికకాయం
08:02 February 19
తారకరత్న మృతిపట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం
- తారకరత్న మృతిపట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం
- చిన్న వయసులో తారకరత్న మృతి వారి కుటుంబానికి తీరనిలోటు: వెంకయ్య
- తారకరత్న ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా: వెంకయ్యనాయుడు
- తారకరత్న కుటుంబసభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి: వెంకయ్య
07:32 February 19
హైదరాబాద్‌కు తారకరత్న భౌతికకాయం తరలింపు

- కాసేపట్లో రంగారెడ్డి జిల్లా మోకిలలోని నివాసానికి తారకరత్న భౌతికకాయం

- మోకిలలోని నివాసానికి చేరుకుంటున్న నందమూరి కుటుంబసభ్యులు
07:32 February 19
నందమూరి రామకృష్ణ సంతాపం
- తారకరత్న మృతి పట్ల సంతాపం తెలిపిన నందమూరి రామకృష్ణ
- దివికేగిన ధ్రువతార.. మా తారకరత్న: నందమూరి రామకృష్ణ
- తారక్ ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుడిని ప్రార్థిస్తున్నా: రామకృష్ణ
07:31 February 19
తారక రత్న కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించిన సీపీఐ రామకృష్ణ
- తారకరత్న మృతి పట్ల సంతాపం తెలిపిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
- తారకరత్న కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి: సీపీఐ రామకృష్ణ
07:30 February 19
మాజీ ఎంపీ కంభంపాటి రామమోహనరావు సంతాపం
- తారకరత్న మృతి పట్ల సంతాపం తెలిపిన మాజీ ఎంపీ కంభంపాటి రామమోహనరావు
- తారకరత్న కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి: కంభంపాటి రామమోహనరావు
07:29 February 19
తారకరత్న తండ్రి మోహనకృష్ణకు చంద్రబాబు ఫోన్
- తారకరత్న తండ్రి మోహనకృష్ణకు చంద్రబాబు ఫోన్
- తారకరత్న సతీమణి అలేఖ్యతో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
- ధైర్యంగా ఉండాలని చెప్పిన చంద్రబాబు
07:27 February 19
నటుడిగా రాణిస్తూనే ప్రజా జీవితంలో ఉండాలని కోరుకున్నారు: పవన్
- నందమూరి తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కల్యాణ్
- నటుడిగా రాణిస్తూనే ప్రజా జీవితంలో ఉండాలని కోరుకున్నారు: పవన్
- ఆశలు నెరవేరకుండానే తుదిశ్వాస విడవటం దురదృష్టకరం: పవన్
07:25 February 19
తారకరత్న మృతి మా కుటుంబానికి తీరని లోటు : నారా లోకేశ్
- తారకరత్న మృతి మా కుటుంబానికి, పార్టీకి తీరని లోటు: లోకేశ్
- బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక వినిపించదు: లోకేశ్
- తారకరత్న మృతితో నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు బ్రేక్
- తారకరత్నకు నివాళి అర్పించేందుకు రేపు హైదరాబాద్ రానున్న లోకేశ్
07:22 February 19
సంతాపం తెలిపిన చంద్రబాబు
- తారకరత్న మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతి, బాధ కలిగించాయి: చంద్రబాబు
- మా కుటుంబానికి విషాదం మిగిల్చి వెళ్లిపోయాడు: చంద్రబాబు
- తారకరత్న ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా: చంద్రబాబు
07:01 February 19
బెంగళూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్నుమూత
- సినీనటుడు నందమూరి తారకరత్న (40) కన్నుమూత
- బెంగళూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్నుమూత
- తారకరత్న పార్థివదేహాన్ని శనివారం రాత్రి హైదరాబాద్ తరలింపు
- గత నెల 27న కుప్పంలో అస్వస్థతకు గురైన తారకరత్న
- తారకరత్నకు 23 రోజులపాటు చికిత్స అందించిన వైద్యులు