EX MINISTER kODALI NANI: పవన్‌కల్యాణ్‌కు హాని తలపెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు చంద్రబాబే ప్రయత్నిస్తున్నాడని మాజీమంత్రి కొడాలి నాని విమర్శించారు. ఇలాంటి వ్యవహారాల్లో చంద్రబాబు ఆరితేరాడాని ఆయన మండిపడ్డారు. పవన్‌పై దాడి చేయాల్సిన అవసరం వైకాపాకు లేదని ఆయన అన్నారు. పవన్‌కు ఏం జరిగినా చంద్రబాబుదే పూర్తి బాధ్యతని కొడాలి నాని తెలిపారు. పవన్ చుట్టూ ఉండేవారు చంద్రబాబు మనుషులేనని కొడాలినాని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: