ETV Bharat / state

రాజధాని విశాఖకు తరలి వెళ్తుంది: ఉపముఖ్యమంత్రి కొట్టు - డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ

MINISTER KOTTU ON THREE CAPITALS: అమరావతిపై సుప్రీంకోర్టు ఆదేశాలు స్వాగతిస్తున్నామని .. ఇది ప్రతిపక్షాలకు చెంపపెట్టుగా ఉందని ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.

MINISTER KOTTU ON THREE CAPITALS
MINISTER KOTTU ON THREE CAPITALS
author img

By

Published : Nov 30, 2022, 1:30 PM IST

DEPUTY CM KOTTU ON THREE CAPITALS : రాజధాని విశాఖకు తరలి వెళ్తుందని .. అన్నీ వరుస క్రమంలోనే జరుగుతాయని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు. అమరావతిపై సుప్రీం కోర్టు ఆదేశాలు స్వాగతిస్తున్నామని .. ఇది ప్రతిపక్షాలకు చెంపపెట్టుగా ఉందని తెలిపారు. పవన్​కల్యాణ్ తీరు హైకోర్టు ఆదేశాలను ధిక్కరించేలా ఉందని ఆయన ఆక్షేపించారు. ఎన్నికల విధుల కోసం రాష్ట్రంలో ఒక్క ఉపాధ్యాయులే కాదని.. మిగతా ఉద్యోగులు కూడా అందుబాటులో ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.

రాజధాని విశాఖకు తరలి వెళ్తుంది

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.