ETV Bharat / state

ఆ బంక్​లో నీళ్లు కలిపిన పెట్రోలే అమ్ముతారు..! - కల్తీ పెట్రోల్​

Adulterated petrol in petrol station in Hanumakonda district: పెట్రోల్​ ధరలే జనాల్లో భయం పెడుతుంటే దానికి కల్తీ పెట్రోల్​ కూడా తోడు అయింది. నేరుగా బంక్​లోనే నీరు కలిపి అమ్ముతున్నారని స్థానికంగా బాధితులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన తెలంగాణ లోని హనుమకొండ జిల్లాలో ఓ పెట్రోల్ బంక్​లో జరిగింది.

పెట్రోలే
petrol
author img

By

Published : Dec 21, 2022, 6:33 PM IST

Adulterated petrol in petrol station in Hanumakonda district: తెలంగాణ హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గంగిరేణి గూడెంలోని పెట్రోల్​తో పాటు నీరు కలిపి వస్తుందని బాధితులు స్థానిక ఇండియన్ ఆయిల్ పెట్రోల్​ బంక్​ దగ్గర ఆందోళన చేశారు. ఏంటని ప్రశ్నించిన వారిని బంక్​లో పనిచేసే సిబ్బంది బెదిరించారని బాధితులు వాపోయారు. ఈ విధంగా కల్తీ పెట్రోల్​ బాహటంగా అమ్ముతున్నా అధికారులు ఎలాంటి తనిఖీలు నిర్వహించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలు పెట్టి కొన్న వాహనాలు ఇలా కల్తీ పెట్రోల్​తో పాడైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

"పెట్రోల్​ కొట్టించడానికి బంక్​కి వెళ్తే పెట్రోల్​ రంగులో లేకుండా తెలుపు రంగులో ఉంది. నాతో పాటు వచ్చిన ఒక వ్యక్తి బైక్​లో కాకుండా వాటర్​ బాటిల్​తో పెట్రోల్​ కొట్టించాడు. అది చూసి అనుమానం వచ్చింది. ఇది ఏంటిని సిబ్బందిని అడిగితే ఇక్కడ ఇలానే ఉంటుంది ఏమి చేసుకొంటారో చేసుకోండి అని సమాధానం ఇచ్చారు."- గొంగళి శ్రావణ్ , బాధితుడు

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.