- Annavaram: అన్నవరంలో పోటెత్తిన భక్తులు.. తోపులాట
సత్యదేవుని దర్శనం కోసం అన్నవరం దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. వారాంతం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. రద్దీ నియంత్రణపై ఆలయ సిబ్బంది దృష్టి సారించకపోవడంతో ఆలయ క్యూలైన్లలో వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు గంటలకొద్దీ నిరీక్షిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సూర్యలంక సముద్రతీరానికి పోటెత్తిన పర్యటకులు
కార్తికమాసం సందర్భంగా సముద్రతీరాలు పర్యటకులతో కిటకిటలాడుతున్నాయి. బాపట్ల జిల్లాలోని సూర్యలంక, వాడరేవు, రామాపురం, చినగంజాం సముద్రతీరాలకు పెద్దమొత్తంలో పర్యటకులు తరలివచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బంగాళాఖాతంలో అల్పపీడనం.. పలుచోట్ల భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రంలో రెండు రోజుల నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. గుడ్లూరు మండలంలో ఉప్పుటేరు నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కారణంగా గుడ్లూరు - బసిరెడ్డిపాలెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఉరవకొండలో వివాహిత ఆత్మహత్య.. భర్తపై బంధువుల అనుమానం
అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. మృతి చెందిన వివాహిత తరుపున బందువులు.. తన భర్తే అదనపు ఆస్తి కోసం హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి ధర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 61కేజీల బంగారం స్మగ్లింగ్.. విలువ రూ.30 కోట్ల పైనే.. ఎలా తెచ్చారంటే..?
ముంబయి ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. రెండు వేర్వేరు ఘటనల్లో 61 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన బంగారం విలువ రూ.32 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తాను చనిపోయి మరో ఇద్దరిని బతికించిన 18 నెలల చిన్నారి.. చిన్న వయసులోనే అవయవదానం
18 నెలల చిన్నారి తన అవయవాలను దానం చేసి.. ఇద్దరి ప్రాణాలను కాపాడింది. ఈ ఘటన హరియాణాలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న ట్రంప్ కూతురు ఫొటోలు చూశారా
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు టిఫానీ ట్రంప్ పెళ్లిపీటలెక్కారు. తన బాయ్‌ఫ్రెండ్ మైఖెల్ బౌలస్‌ను వివాహం చేసుకున్నారు. ట్రంప్‌కు చెందిన మార్ ఎ లాగో రిసార్ట్‌లో ఈ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వడ్డీ రేట్లు పెరిగాయని పాత FDలు రద్దు చేస్తే లాభమా, నష్టమా?
ఒకప్పటి వరకు తక్కువగా ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. గతంలో తమ సొమ్మును తక్కువ వడ్డీకి జమ చేసిన వారు.. తమ పాత డిపాజిట్లను రద్దు చేసుకునే ఆలోచనలో ఉన్నారు. ఇలా చేయడం వల్ల ఎంత వరకు ఫలితాలను ఇస్తుందో ఓ సారి తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి. - T20 World Cup: పాకిస్థాన్‌కు గట్టి షాక్.. రెండోసారి వరల్డ్ కప్‌ను ముద్దాడిన ఇంగ్లాండ్
టీ20 వరల్డ్ కప్ మహాసమరానికి తెరపడింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. దీంతో రెండో సారి వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది. అదృష్టంతో ఫైనల్ చేరుకున్న పాక్‌కు గట్టి షాక్ తగిలింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వెంకీ మామ షాకింగ్ నిర్ణయం.. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరం!.. ఎందుకంటే?
టాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు విక్టరీ వెంకటేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారట. ఇక నుంచి సినిమాలకు దూరంగా ఉండనున్నారని సమాచారం. ఎందుకంటే..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 7PM - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు
.
7PM TOP NEWS