కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ అధ్యక్షతన వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకం జిల్లా స్థాయి విద్యుత్ కమిటీ సమావేశం నిర్వహించారు. రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఏపీ ఎస్పీడిసిఎల్ సిఎండి హరనాథ రావు, జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: