కర్నూలు జిల్లాలోని నంద్యాల నుంచి పాణ్యం వెళ్లే రైలు మార్గాన నెరవాడ వద్ద ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు పాణ్యం మండలం నెరవాడకు చెందిన శ్రీధర్‌గా పోలీసులు గుర్తించారు. అతని ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై నంద్యాల రైల్వే స్టేషన్ పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండీ..రోడ్లపై తిరుగుతున్న కొవిడ్ రోగులు..కారణం అదే..!