ETV Bharat / state

ఇంటి గోడ వివాదం... వైకాపా నేత దౌర్జన్యం!

కర్నూలు జిల్లా నంద్యాల ముల్లాన్ పేటలో ఇంటి గోడ విషయంలో ఇద్దరు యజమానుల మధ్య వివాదం నెలకొంది. ఈ వివాదంలో ఓ వర్గానికి మద్దతుగా వచ్చిన వైకాపా నాయకుడు తమను బెదిరించాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో ఇరు వర్గాలు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు.

Ycp leader outrage
Ycp leader outrage
author img

By

Published : Nov 29, 2020, 6:02 AM IST

ఇంటి గోడ వివాదం... వైకాపా నేత దౌర్జన్యం!

కర్నూలు జిల్లా నంద్యాల ముల్లాన్ పేటకు చెందిన జులేఖా బీ అనే మహిళకు ఇంటి పక్కన ఉంటున్న షేక్ మహబూబ్ బీ అనే మహిళకు ఇంటి గోడ విషయంలో వివాదం నెలకొంది. ఈ క్రమంలో మహబూబ్ బీ తరఫున వైకాపా నాయకుడు తనను దూషించి.. ఇష్టారాజ్యంగా మాట్లాడినట్లు జులేఖా బీ నంద్యాల ఒకటో పట్టణ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఈ మహిళ ఫిర్యాదు మేరకు 24 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో మహబూబ్ బీ జులేఖా బీపై మరో వర్గం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పరస్పర ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి : కాకినాడ తీరంలో సైనిక, నౌకాదళ యుద్ధ విన్యాసాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.