ఇదీ చదవండి....నోట్లు వెదజల్లారు... ఓట్లు అడిగారు...
డబ్బు వెదజల్లిన ఘటనలో వైకాపా నేతలపై కేసు - వైకాపా కార్యకర్తలు
ఆళ్లగడ్డ నియోజకవర్గం శిరివెళ్ళ మండల కేంద్రంలో వైకాపా కార్యకర్తలు డబ్బులు వెదజల్లిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
డబ్బులు వెదజల్లిన ఘటనలో వైకాపా కార్యకర్తలపై కేసు నమోదు
కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ నియోజకవర్గం శిరివెళ్ళ మండల కేంద్రంలో వైకాపా కార్యకర్తలు డబ్బులు చల్లిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 1న బలిజపేటలో ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రతిపక్షకార్యకర్తలు డబ్బు చల్లారంటూ యూనిస్ బాషా అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. అన్వర్ బాషా, సలాం అనే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుంటామని వెల్లడించారు.
ఇదీ చదవండి....నోట్లు వెదజల్లారు... ఓట్లు అడిగారు...
Intro:సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 5వ తేదీన నందికొట్కూరు నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా గా బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి స్థానిక జీవన జ్యోతి పాఠశాల ఎదురుగా ఉన్న మైదానంలో లో సుమారు 50 వేల మంది జనాభా పట్టే విధంగా బహిరంగ సమావేశ స్థలాన్ని తీర్చిదిద్దుతున్నారు సంబంధిత వర్కర్లు పనులను పూర్తి చేసేందుకు పనుల్లో నిమగ్నమయ్యారు ఈ సమావేశానికి నందికొట్కూర్ నియోజకవర్గం తో పాటుగా పాణ్యం నియోజకవర్గం చెందిన అభ్యర్థి e నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Body:ss
Conclusion:ss
Body:ss
Conclusion:ss