ETV Bharat / state

హోరాహోరీగా ముగిసిన మహిళా హాకీ పోటీలు

author img

By

Published : Jan 13, 2020, 7:54 PM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో రాష్ట్ర స్థాయి మహిళా హాకీ పోటీలు ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో 13 జిల్లాలకు చెందిన జూనియర్, షబ్ జూనియర్ మహిళా క్రీడాకారులు తలపడ్డారు. సబ్ జూనియర్ విభాగంలో తూర్పుగోదావరి జిల్లా జట్టు గెలుపొందింది. ఈ విభాగంలో రన్నర్​గా చిత్తూరుజిల్లా జట్టు నిలిచింది. జూనియర్ విభాగంలో విశాఖ జిల్లా విజయం సాధించింది. రన్నర్​గా తూర్పుగోదావరి జిల్లా జట్టు నిలిచింది. గెలుపొందిన విజేతలకు నంద్యాల పార్లమెంటు సభ్యుడు పోచా బ్రహ్మానంద రెడ్డి బహుమతులు అందజేశారు. ఇదే స్ఫూర్తితో దేశానికీ పేరు ప్రతిష్టలు తీసుకురావలని ఆయన తెలిపారు.

Women's hockey tournaments that ended
హోరాహోరీగా ముగిసిన మహిళా హాకీ పోటీలు

ఇదీ చదవండి:

హోరాహోరీగా ముగిసిన మహిళా హాకీ పోటీలు

'పాస్​పోర్టులను రద్దు చేసే అవకాశం లేదు'

ఇదీ చదవండి:

హోరాహోరీగా ముగిసిన మహిళా హాకీ పోటీలు

'పాస్​పోర్టులను రద్దు చేసే అవకాశం లేదు'

Intro:ap_knl_22_13_hockey_ab_AP10058
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాలలో రాష్ట్ర స్థాయి మహిళా హాకీ పోటీలు ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో 13 జిల్లాలకు చెందిన జూనియర్, షబ్ జూనియర్ మహిళా క్రీడాకారులు తలపడ్డారు. సబ్ జూనియర్ విభాగంలో తూర్పుగోదావరి జిల్లా జట్టు గెలుపొందింది. ఈ విభాగంలో రన్నర్ గా చిత్తూరు జిల్లా జట్టు నిలిచింది. జూనియర్ విభాగంలో విశాఖ జిల్లా విజయం సాధించింది. రన్నర్ గా తూర్పుగోదావరి జిల్లా జట్టు నిలిచింది. గెలుపొందిన విజేతలకు నంద్యాల పార్లమెంటు సభ్యుడు పోచా బ్రహ్మానంద రెడ్డి బహుమతులు అందజేశారు. ఇదే స్ఫూర్తితో దేశానికీ పేరు ప్రతిష్టలు తేవాలని ఆయన తెలిపారు.


Body:హాకీ పోటీలు


Conclusion:9394450145, సీసీ. నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా

For All Latest Updates

TAGGED:

hockey
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.