ETV Bharat / state

'పాస్​పోర్టులను రద్దు చేసే అవకాశం లేదు' - visakha passport office latest news update

రాజధాని అమరావతి ఆందోళనలో పాల్గొన్నవారి పాస్​పోర్టులు రద్దు చేస్తారన్న వార్తలపై... విశాఖ పాస్​పోర్టు కార్యాలయం స్పందించింది. అవన్నీ వదంతులేనని స్పష్టం చేసింది. పాస్​పోర్టు చట్టం, నియమనిబంధనల ప్రకారమే రద్దు చేస్తారని తెలిపింది. ఆందోళనలు చేశారన్న కారణంగా రద్దుచేసే అవకాశం లేదని విశాఖ పాస్​పోర్టు కార్యాలయ అధికారి ఎన్ఎల్​పీ చౌదరి వివరించారు. అమరావతిలో అందోళనలు చేస్తున్నవారి పాస్​పోర్టులు రద్దు అవుతాయన్న వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.

visakha passport office
విశాఖ పాస్ పోర్టు కార్యాలయం
author img

By

Published : Jan 13, 2020, 5:25 PM IST

విశాఖ పాస్ పోర్టు కార్యాలయం

విశాఖ పాస్ పోర్టు కార్యాలయం

ఇవీ చూడండి...

పీఎం సహాయనిధిని వినియోగించుకోండి: ఎంపీ సత్యవతి

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.