ETV Bharat / state

SUICIDE ATTEMPT: నంద్యాల ఎమ్మెల్యే ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం! - TELUGU NEWS

కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే ఎదుట ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. అక్కాచెల్లెల్ల మధ్య ఆస్తి వివాదంలో వైస్ ఛైర్మన్ జోక్యం చేసుకుంటున్నారంటూ పురుగుల మందు తాగింది.

Woman suicide attempt in front of  nandyala mla at kurnool
నంద్యాల ఎమ్మెల్యే ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Dec 25, 2021, 7:31 AM IST

నంద్యాల ఎమ్మెల్యే ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం!

కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి ఎదుట ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. పట్టణంలో ఓ ప్రైవేట్ షోరూం ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే ఎదుట.. బాలాజీ కాంప్లెక్స్‌కు చెందిన పద్మలత అనే మహిళ బలవన్మరణానికి యత్నించింది. తమ అక్కా చెల్లెళ్ల మధ్య ఉన్న ఆస్తి వివాదంలో నంద్యాల పురపాలక వైస్‌ ఛైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ జోక్యం చేసుకుంటున్నారని మహిళ ఆరోపించారు. బాధిత మహిళను నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చూడండి:

సినిమా చూపించలేను మావా..! ఆందోళనలో ఏపీ ఎగ్జిబిటర్లు.. అసలేం జరుగుతోంది..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.