ETV Bharat / state

Srisailam: శ్రీశైలానికి 5.59 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో.. 10 గేట్లు ఎత్తి నీటి విడుదల - శ్రీశైలం డ్యామ్

శ్రీశైలం జలాశయంలో 10 గేట్లను... 20 అడుగులు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 5,59,057 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 883.50 అడుగుల వద్ద కొనసాగుతోంది.

WATER RELEASE THROUGH 10 GATES IN SRISAILAM RESERVOIR
శ్రీశైలం జలాశయంలో 10 గేట్ల ద్వారా నీటి విడుదల
author img

By

Published : Jul 31, 2021, 9:33 AM IST

శ్రీశైలం జలాశయంలో 10 గేట్ల ద్వారా నీటి విడుదల

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు క్రస్ట్ గేట్లలో... 10 గేట్లను 20 అడుగులు ఎత్తి.. నీటి విడుదలను ఉన్నతాధికారులు కొనసాగిస్తున్నారు. డ్యామ్ ఇన్‌ఫ్లో 5,59,057 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 5,34,189 క్యూసెక్కులుగా ఉంది.

రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 883.50 అడుగుల మేర నీరుంది. జలాశయం పూర్తి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 207.4103 టీఎంసీల వద్ద ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి జరుగుతోంది.

ఇదీ చూడండి:

Tdp Fact Finding comity: నేడు కొండపల్లికి తెదేపా నిజనిర్ధరణ కమిటీ.. ఇప్పటికే 8 మంది హౌజ్ అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.