శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం జలాశయం ఇన్‌ఫ్లో 2,10,767 క్యూసెక్కులు కొనసాగుతోంది. దీంతో అధికారులు..ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా 55 వేల క్యూసెక్కులు నీటిని దిగువకు వదులుతున్నారు. విద్యుదుత్పత్తి ద్వారా 59,589 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.
జలాశయం ప్రస్తుతం నీటిమట్టం 883 అడుగులు కాగా.. గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు. ప్రాజెక్టు ప్రస్తుత నీటినిల్వ 208.28 టీఎంసీలు కాగా.. గరిష్ఠ నీటినిల్వ 215.807 టీఎంసీలుగా ఉంది.
ఇదీ చదవండి..
Cabinet meet: నేడు ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ