ETV Bharat / state

గుమ్మనూరులో వాల్మీకి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి జయరాం

వాల్మీకి జయంతి సందర్భంగా కర్నూలు జిల్లా కోడుమూరులో వాల్మికిి విగ్రహాన్ని మంత్రి గుమ్మనూరు జయరాం ఆవిష్కరించారు. వాల్మీకి జయంతిని సెలవుదినంగా ప్రకటించమని సీఎంను కోరినట్లు ఆయన తెలిపారు.

గుమ్మనూరులో వాల్మీకి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి జయరాం
author img

By

Published : Oct 13, 2019, 11:29 PM IST

గుమ్మనూరులో వాల్మీకి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి జయరాం

వాల్మీకి జయంతిని పురస్కరించుకుని కర్నూలు జిల్లా కోడుమూరులో వాల్మీకి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్సీ బిటి నాయుడు, ఎంపీ సంజీవ్ కుమార్ కు ద్విచక్ర వాహన ర్యాలీతో స్వాగతం పలికారు. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని సీఎం చెప్పారని... ఈ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని సీఎంను కోరినట్లు ఆయన మంత్రి తెలిపారు.వాల్మీకులను ఎస్టీల్లో చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని మంత్రి అన్నారు.

ఇవీ చూడండి-రైతుభరోసాకు రూ.5,510 కోట్లు విడుదల

Intro:ap_knl_111_13_manthri_vigraha_aviskarana_av_ap10131
రిపోర్టర్: రమేష్ బాబు, వాట్సాప్ నెంబర్:9491852499, కోడుమూరు నియోజకవర్గం, కర్నూలు జిల్లా.
శీర్షిక: వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ సాధించుకుందాం -మంత్రి గుమ్మనూరు జయరాం

Body:రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సహకారంతో కేంద్రంలో వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ సాధించుకుందామని రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. కోడుమూరులో వాల్మీకి జయంతి సందర్భంగా వాల్మీకి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది .కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కి ,ఎమ్మెల్సీ బిటి నాయుడు కి , ఎంపీ సంజీవ్ కుమార్ కు వాల్మీకి యూత్ ద్విచక్ర వాహన ర్యాలీ తో అట్టహాసంగా స్వాగతం పలికారు . మంత్రి వాల్మీకి విగ్రహాల ఆవిష్కరణ చేసి పూజలు నిర్వహించారు

Conclusion:మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ వాల్మీకి జయంతిని పండుగ జరుపుకోవాలని సీఎం చెప్పారన్నారు ఈ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని సీఎంను కోరామన్నారు బోయలు ఒకరి కింద బానిసలుగా బతకవద్దని తెలిపారు తాను ఎవరి కింద బానిసగా జీవించ లేదని రైతుబిడ్డగా ఎంతో కష్టపడ్డాం అన్నారు తనను మంత్రి చేస్తానని 7 సంవత్సరాల కిందటే జగన్ మోహన్ రెడ్డి చెప్పారని అది నిజమైంది అన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.