ETV Bharat / state

కనులపండువగా పెరవలి రంగనాథుని బ్రహ్మోత్సవాలు - RANGANATHUNI BRAHMOTSAVALU

కర్నూలు జిల్లా పెరవలి గ్రామంలో కొలువుదీరిన శ్రీ రంగనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. హనుమ వాహనంపై స్వామి వారిని ఊరేగించారు.

author img

By

Published : Mar 20, 2019, 2:02 PM IST

వైభవంగా రంగనాథుని బ్రహ్మోత్సవాలు
కర్నూలు జిల్లా మద్దికేర మండలంలోని పెరవలి గ్రామంలో కొలువుదీరినశ్రీరంగనాథుని వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. హనుమ వాహనంపై స్వామి వారిని ఊరేగించారు. అనంతరం ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో లంక దహన కార్యక్రమం జరిగింది.

వైభవంగా రంగనాథుని బ్రహ్మోత్సవాలు
కర్నూలు జిల్లా మద్దికేర మండలంలోని పెరవలి గ్రామంలో కొలువుదీరినశ్రీరంగనాథుని వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. హనుమ వాహనంపై స్వామి వారిని ఊరేగించారు. అనంతరం ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో లంక దహన కార్యక్రమం జరిగింది.
Intro:AP_TPG_06_20_ELURU_JANASENA_PARTY_PRACHARAM_AVB_C2
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్ : ఏలూరు, ప.గో.జిల్లా
( ) పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జనసేన పార్టీ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏలూరు నగరంలో 3వ డివిజన్లోని జనబాట..ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.




Body:ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడికెళ్లినా జనసేన పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని జనసేన పార్టీ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు అన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది అన్నారు. ఈ రాష్ట్రంలో రెండు కుటుంబాలు మాత్రమే పాలన సాగిస్తున్నాయని వాటికి చరమగీతం పాడాలంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆ మేరకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి పోటీ చేయడం పట్ల తమకు ఎంతో సంతోషంగా ఉందని ఈ జిల్లా అభివృద్ధికి బాటలు పడుతుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఏలూరు నియోజకవర్గంలో రెండు ధనికవర్గాల ను కాదని ఒక సామాన్యుడు అయిన కార్మిక నాయకుడిని తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం పవన్ కళ్యాణకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు.


Conclusion:ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ఆయన జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయాలని క్లాస్ గుర్తుకు ఓటు వేయాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.