ETV Bharat / state

బిల్డర్​పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి - unknown persons attack on a builder at nandyala

కర్నూలు జిల్లా నంద్యాలలో పట్టపగలు ఓ బిల్డర్​పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కర్నూలు రెండో పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బిల్డర్​పై గుర్తుతెలియని వ్యక్తుల దాడి
బిల్డర్​పై గుర్తుతెలియని వ్యక్తుల దాడి
author img

By

Published : Dec 13, 2020, 7:14 AM IST

కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన బిల్డర్ సత్యనారాయణపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. తనకు చెందిన భవనంలోని ఓ హోటల్ యజమానికి.. దాడిలో ప్రమేయం ఉందని బాధితుడు ఆరోపించారు.

'విద్యుత్ బిల్లు చెల్లించకపోవడం వల్ల.. సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఇది నేనే చేయించానని అనుమానంతో నాపై దాడి చేశారు' అని సత్యనారాయణ పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీచదవండి:

వేరుశనగ చిక్కీలో పురుగులు... ఆందోళనలో విద్యార్థులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.