కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని శాంతిరాం ఆసుపత్రి వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని.. ఓ వ్యక్తి మృతి చెందాడు. సంఘటనాస్థలాన్ని పోలీసులు సందర్శించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి - కర్నూలులో రోడ్డు ప్రమాదం వార్తలు
శాంతిరాం ఆసుపత్రి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
గుర్తు తెలియని వాహనం ఢీ, వ్యక్తి మృతి